మీరు చాట్‌లో పంపిన వాయిస్ సందేశాలను తొలగించవచ్చు. మీరు సందేశాన్ని మీకోసమే లేదా చాట్‌లోని అందరికీ తొలగించాలని ఎంచుకోవచ్చు.
మీరు డిలీట్ ఫర్ మీని ఎంచుకుంటే, స్వీకర్తలు ఇంకా తమ చాట్ స్క్రీన్‌పై వాయిస్ మెసేజ్‌ని చూడగలరు. అయితే, మీరు డిలీట్ ఫర్ ఎవరీవన్ని ఎంచుకుంటే, వాయిస్ మెసేజ్ అందరి చాట్ స్క్రీన్ నుండి తొలగించబడుతుంది. ఒకసారి వాయిస్ మెసేజ్ తొలగించబడిన తర్వాత, అది చాట్‌లో ఇక కనిపించదు.
- మీరు తొలగించాలనుకునే వాయిస్ సందేశం ఉన్న చాట్‌ను ఓపెన్ చేయండి.
- వాయిస్ సందేశం పై ట్యాప్ చేసి, హోల్డ్ చేయండి.
- డిలీట్పై నొక్కండి > డిలీట్ ఫర్ ఎవరీవన్ లేదా డిలీట్ ఫర్ మీపై నొక్కండి.