మీడియా, డాక్యుమెంట్స్, లింక్‌లు, లొకేషన్ లేదా కాంటాక్ట్‌లను పంపడానికి, మీరు ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ > ప్రైవసీలో యాప్‌ని మీ కాంటాక్ట్స్, ఫోటోలు, కెమెరా లేదా లొకేషన్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి అనుమతించాలి.
- ఒక వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌ని తెరవండి.
పై నొక్కండి.
- త్వరగా ఫోటో లేదా వీడియో తీయడానికి,
పై నొక్కండి.
- ఫోటో లేదా వీడియో పంపడానికి,
పై నొక్కండి.
- డాక్యుమెంట్‌ని అటాచ్ చేయడానికి,
పై నొక్కండి.
- కాంటాక్ట్‌ని పంపడానికి,
పై నొక్కండి.
లేదా సెండ్పై నొక్కండి, అడిగినట్లయితే.
దయచేసి ఈ సమాచారాన్ని గుర్తుంచుకోండి:
- డాక్యుమెంట్: iCloud డ్రైవ్ లేదా Google Drive, Dropbox వంటి ఇతర యాప్‌ల నుండి గరిష్టంగా 2 GB డాక్యుమెంట్‌ను ఎంచుకోవచ్చు.
- స్థానం: మీ స్థానం లేదా సమీప ప్రదేశాన్ని పంపించడానికి.
- కాంటాక్ట్: ఒక కాంటాక్ట్ యొక్క సమాచారాన్ని పంపడానికి. డిఫాల్ట్‌గా, ఎంచుకున్న కాంటాక్ట్ కోసం ఫోన్ అడ్రస్ బుక్‌లో నిల్వ చేయబడిన అన్ని వివరాలు షేర్ చేయబడతాయి. నెక్స్ట్పై నొక్కండి. మీరు షేర్ చేయదలచని సమాచారాన్ని తీసివేయడానికి షేర్ కాంటాక్ట్స్ స్క్రీన్‌పై ఐటెమ్‌లపై నొక్కండి.